గతంలో చాలా గేదెలతో డెయిరీ ఫామ్ నిర్వహించిన రైతు శివలింగం గారు.. ప్రస్తుతం గేదెల సంఖ్యను తగ్గించారు. కేవలం మూడు గేదెలతో పాలు తీసే పనిని చేస్తున్నారు. పని చేసేందుకు మనుషులు దొరకక పోవడంతో మెల్లగా గేదెల సంఖ్యను తగ్గించుకున్నామని తన అనుభవం ఈ వీడియోలో వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఈ రైతు గేదెలు పెంచుతున్నారు. వ్యవసాయం చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 3 గేదెల డెయిరీ మాది | రైతు బడి
#RythuBadi #రైతుబడి #గేదెలడెయిరీ