శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర దేవాలయం లో ఘనంగా 3రోజుల పూజలు లోకల్ టెంపుల్ లో🙏@madhu_collections18
శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర దేవాలయం లో ఘనంగా 3రోజుల పూజలు
. మొదటి రోజు.... శిఖర కలశ వూరేగింపు
రెండవ రోజు.. హోమాలు
మూడవ రోజు..ధ్వజ స్తంభం ప్రతిష్ఠ, నవ గ్రహ ప్రతిష్ఠ
వైభవంగా జరిగాయి.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు🙏🙏🙏శ్రీ మాత్రే నమ
#అమ్మవారు #భవాని #భవానిమాత
#శ్రీమాత్రేనమః