4 నెలల్లో డబల్ వచ్చింది|small scale sheep farm @MalleshAdla
#sheep #smallscalesheepfarm #malleshadla
కొదురుపాక గ్రామం, బోయిన్ పల్లి మండలం, రాజన్న సిరిసిల్ల కు చెందిన రైతన్న శంకరయ్య గారు గత మూడు సంవత్సరాలుగా గొర్రెల
పెంపకం చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న, ఈ రైతన్న మొదట్లో గొర్రె పొట్టేళ్లను పెంచుతూ కేవలం నాలుగు నెలల్లోనే డబల్ ఆదాయం రావడంతో గొర్రె పొట్టేళ్లతో పాటు గొర్రెల పెంపకం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతన్న గొర్రె పొట్టేళ్ల పెంపకం ఏ విధంగా చేశారు దాని తర్వాత గొర్రెల పెంపకం ఏ విధంగా చేశారు గొర్రెల పెంపకము సక్సెస్ కావడానికి అనుసరించిన పద్ధతులను సూచనలు సలహాలను మనతో పంచుకోవడం జరిగింది.
#sheepfarming #shankaraiah
#rajannasiricilla
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*14 లక్షలు ఖర్చు చేశా|one year dairy farmer @MalleshAdlahttps://youtu.be/_k5f4DVD1Nw
* వెంటనే లాభాలు రావు|no profit immediately in dairy farm @MalleshAdlahttps://youtu.be/j7sClIk_dEg
*గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdlahttps://youtu.be/thg_nMm40mM
*Hf ఆవులంటే కష్టం|cross jersey cow dairy @MalleshAdlahttps://youtu.be/hHisymVV7Sw
*సైలజ్ బాగుంది|silage is best for dairy farms @MalleshAdlahttps://youtu.be/0JEYmYBmy14
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdlahttps://youtu.be/92b-AMCBeQc
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdlahttps://youtu.be/iHeUvkqqeiA
*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdlahttps://youtu.be/unjjJaWhRh0
*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdlahttps://youtu.be/7GWwlI5hrtM
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla