భజన పాట,నామనసున్నది నీమీద నీదయ,మన్యంకొండ హనుమద్దాసు 444 గానం చెన్నయ్య లక్నారం 9490988202 🌹🌹🙏🙏🙏
శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయం నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్
వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 🌹🙏 మన పాటకు లిరిక్స్ ఫ్రెండ్ 💐👏
నా మనసున్నది నీమీద నీదయ గలుగద నామీద!!నామసు!
2 కరుణించుట నీ కరుదాయె కరినేలిన బిరు దెటుబాయె!నా!!
3 తలచి తలచి నిను చాలాయె దర్శనమిచ్చుట లేదాయె!నా!!
4 ఏపూరీసుడ నీవంటి మేలుకోగరా రమ్మంటి!!నామన!!
5 మందరాద్రి సమ దీరుడవే!మన్యంకొండ విహారుడవే!!నా!!
6 ఆదరించ విధి మరియాదా!అనుమద్దాసుడ నేగాదా!!నా!!
💐👏 ప్లీజ్ ఫ్రెండ్ మన యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ 🌹🌹🌹💐💐💐🙏🙏🙏👏👏👏