MENU

Fun & Interesting

4WD DRIVE ట్రాక్టర్ కొనాలనుకునే వాళ్ళు తప్పక చూడాల్సిన వీడియో | JD 5105 4wd Telugu Review | Tractors

CREATIVE Praveen 173,200 5 years ago
Video Not Working? Fix It Now

నాతో మీరు మాట్లాడాలంటే ఈ క్రింది లింక్ (APP) నీ డౌన్లోడ్ చేసుకుని నా పేరు (CREATIVE Praveen) అని అందులో టైప్ చెయ్యండి - https://play.google.com/store/apps/details?id=callme.ve MY GMAIL ID [email protected] - Johndeere 5045D 4wd 45hp tractor - Jd 5045D 4wd 46hp power pro - ఈ ట్రాక్టర్ కొనాలనుకునే వాళ్లకు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు • 1 గంటలో ఈ ట్రాక్టర్ 5-6 ltrs తాగుతుంది రో టవెటర్,కల్టివెటర్ కి మరియు ఇతర పనులకు • ఇంకా ఈ ట్రాక్టర్ డోజర్ పని చేస్తున్నాపూడు 60 లీటర్ డీజిల్ మనకు 20 గంటలకు పైననే పని చేస్తుంది • ఈ ట్రాక్టర్ కి ఎటువంటి మేనర్ రిపైర్స్ ఉండవ్ • ఈ ట్రాక్టర్ ధర తెలంగాణ లో 9,20,000/- వస్తుంది • 4wd వాడేటప్పుడు బురదలో మంచిగా. ఉంటుంది దిగబట్ తక్కువ √ ముఖ్యంగా మనం ఈ ట్రాక్టర్ నీ డీసెల్ యక్కువగ తగుతున్నది అని కాకుండా మనకు పని మంచిగా ఉన్నదని మరియు ఆల్ రౌండర్ గ అన్ని రకాల పనులకు వాడుకోవచ్చు -music provided by @No Copyright Sounds @music Provided by #No Copy right Sounds

Comment