MENU

Fun & Interesting

భజన పాట,రామ రామా రామాయణ రాధా తిక్కయ్య దాసుడు 5, గానం పరశురాములు లక్నారం భజన బృందం 9490988202 🌹🙏

venkat bajana 9655 377 lượt xem 2 days ago
Video Not Working? Fix It Now

శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయం నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్
వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్🌹🙏 మన పాటకు లిరిక్స్ ఫ్రెండ్ 💐👏
రామ రామ రామా యనరాదా నీ పాపినోటా!రామ రామ రామాయణ రాధా!!రామ!!
2 వొక్కసారి రామాయన్న లెక్కలేని పాపము తొలుగును! రాతిని నాతీగ జేసిన! తారక రాముని నామము!!రామ!!
3 జనకుడు భూపుత్రిక కొరకు!శివుని ధనస్సును విరువ మనగా ధనసును అవలీలగ విరిచి! జానకిని పెండ్లాడిన రాముని!!రామ!!
4 పినమాత వరము కొరకు తండ్రి మాటను కాదనలేక! భరతునికి పాదుకలు యిచ్చి రాజ్యమును!యేలించిన రాముని!!రామా!!
5 శబరి యెంగిలి ఫలములు యిచ్చిన!ప్రేమతోడుత ఆరగించి!శబరికి మోక్షంబు నొసగిన! కౌసల్య తనయుని నామము!రా!
6 ధరను గోదలు గ్రామమందున దండిగ తిక్కయ్య దాసుడు! నామమంత్రము తలచి నంతట! నమ్మి మమ్ముల బ్రోచెటి రాముని!!రామ!!💐👏 ప్లీజ్ ఫ్రెండ్ మన యూట్యూబ్ ఛానల్ 9655 ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి, ప్లీజ్ 💐🤝

Comment