5 సంవత్సరాలుగా బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తున్న వారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భవానీ బాయ్స హాస్టల్ పేరుతో స్టూడెంట్స్ హాస్టల్ నిర్వహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఈ వీడియోలో మాట్లాడారు. హాస్టల్ కోసం పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, మిగులు వంటి పూర్తి వివరాలు తెలిపారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : స్టూడెంట్స్ హాస్టల్.. 5 ఏండ్ల క్రితం పెట్టిన | Hostel Business | Bathuku Badi
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #StudentsHostel