చిన్న, సన్నకారు రైతులకి సూపర్ సాగు మోడల్ | 5 Layer Farming | Vijayaram
#Raitunestham #5layerfarming #Vijayaram
ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్న వారిలో విజయరామ్ ఒకరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సహజ సేద్యంలో అనేక రకాల పంటలు పండిస్తోన్న ఆయన... రైతులకి అధిక లాభాలు ఇచ్చే వ్యవసాయ విధానాలపైనా అధ్యయనం చేస్తున్నారు. ఫలితాలు బాగుంటే... ఇతర రైతులకి వాటిని పరిచయం చేస్తున్నారు. ఈ కోవలోనిదే 5 లేయర్ వ్యవసాయ విధానం. ఆ వివరాల సమాహారమే ఈ వీడియో. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ లోని విజయరామ్ గారి వ్యవసాయం క్షేత్రం నుంచి...
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rytunestham...
--------------------------------------------------
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com