కడియం గ్రామానికి చెందిన శ్రీ సాయి రాఘవేంద్ర గార్డెన్స్ నర్సరీ రైతు మార్ని నారాయణరావు తనకున్న 11 ఎకరాల సోంత వ్యవసాయ భూమిలో అరుదైన విదేశీ మామిడి ,సపోటా , నిమ్మ , రామాఫలం వంటి మొక్కలతో పాటు దేశివాళీ పండ్ల జాతి 50 రకాల వరకు మొక్కలను అంట్లు కడుతూ తాను ఎంతో ఇష్టంతో సాంప్రదాయ పద్దతి తోపాటు ఆధునిక పద్దతిలో పండ్ల మొక్కలను పెంచుతూ కావలసిన రైతులకు సరసమైన ధరలకు మంచి మొక్కలను అమ్మకాలు చేస్తూ తాను ఉపాధి పొందడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్న మార్ని నారాయణరావు పై M న్యూస్ ప్రత్యేక కథనం.||M NEWS TELUGU
#mango
#rareplants
#mangofarming