55 సంవత్సరాల అనుభవం Krishna swamy dairy farm @MalleshAdla
చిన్న గౌరాయపల్లి గ్రామం, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతన్న చింతపండు కృష్ణస్వామి గారికి డైరీ రంగంలో 55 సంవత్సరాల అనుభవం ఉన్నది. దాన రేట్లు పెరిగినట్లు, పాల రేట్లు కూడా ఇంకా పెరిగితే పాడి రైతులకు చాలా ఉపయోగకరంగా
ఉంటుందని వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs