భజన పాట,నీపాదములు జూడగలిగె దేవానిఖిల,రాకమచర్ల వెంకటదాసు 60 గానం శ్రీశైలం పోలేపల్లి 9490988202 🌹🙏🙏
శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పోలేపల్లి భజన బృందం
వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 🌹🙏 మన పాటకు లిరిక్స్ 💐👏
నీ పాదములు జూడగలిగె దేవ నిఖిల పాపములెల్ల దొలిగె!ప!
శ్రీ పరాత్మర నీదు నామము చిత్తమున వర్ణించు వారల!యాప దలు బోదోలి సంతృప జూపి భాగ్యము లొసగుచుండెటి!నీపా!!
2 కన్నుల పండూగై తోచే నీ సన్నిధి చిత్తము గాచె!వున్నతంబు గ సురులు మునులు ప్రసన్నులై తగ ప్రస్తుతించగ! యెన్నరాణి సుఖంబు లొసగి ప్రసన్న భావము నొందజేసెటి!!నీపాదమ!!
3 ఘనమైన ఆనంద మబ్బే నామనసు సంతతమున నుబ్బె!అనుదినంబున సకల జనములు వినతముగ గొనియాడు చుండగ! తనగుణంబుల ధోలినిచ్చల తత్వ మార్గము నొంద జేసెటి!!నీపాదము!!
4 పరమసుందర లోక చరితా శ్రీ ప్రాణ నాయక భవ్య చరితా గురుజనాస్మిత కువల యేశ్వర కోవిధానవ ధర్మరక్షణ! ధరణి వెంకటదాస పూజిత చరణ మోముల పురవరా దిప!!నీపాద!!🌹🌹🙏🙏 ప్లీజ్ ఫ్రెండ్ మన యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్ 💐💐👏👏