#Raitunestham #Kitchengarden
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, ఉమాదేవి దంపతులు... ఇంటి చుట్టూ చూడ చక్కని పెరటి తోటలని పెంచుతున్నారు. 20 ఏళ్లుగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్న ఈ ప్రకృతి ప్రేమికులు... కిచెన్ గార్డెన్ కి ఒక్కో ఏడాది ఒక్కో రూపు ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సారి వేసవికి ముందే విభిన్న రకాల ఆకు కూరల మొక్కలు నాటారు. పాలకూర, పులిహోర గోంగూర, చుక్కకూర, తోట కూర వంటి ఆకు కూరలతో పాటు పలు రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు.
పెరటి, మిద్దెతోటల పెంపకం, మొక్కల సంబంధిత అదనపు సమాచారం కోసం సాంబశివరావు గారిని 92905 78857 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham