MENU

Fun & Interesting

శివలింగం కి కాపలాగా ఉన్న || 7 అడుగుల నాగుపాము || Vikram Vihari

Vikram Vihari 196,463 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

శివలింగం కి కాపలాగా ఉన్న || 7 అడుగుల నాగుపాము || Vikram Elasagaram

హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం

అయ్యవారిపాలెం (గ్రామము) దాచేపల్లి (మండలం) గుంటూరు (జిల్లా )

అయ్యవారిపాలెం గ్రామం దగ్గర ఒక అడవిలో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం కి పూర్వ కాలంలో అడవిలో నుండి వెళ్లి పూజలు చేసేవారు. అందరికి మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ దేవాలయం కి ఎవ్వరు వెళ్ళటం లేదు. ఎందుకంటే ఆ దేవాలయం కి వెళ్లి దారి మూసుకొని పోయంది మరియు ఆ దేవాలయం దగ్గర ఒక నాగుపాము కాపలాగా ఉంటుంది మేము వీడియో షూటింగ్ చేసేటప్పుడు అక్కడ మాకు ఒక నాగుపాము చర్మం విడిచింది. అది చూసి మేము చాలా బయపడిపోయాము. ఎంతో ప్రాణాలమీద కి తెచ్చుకోన్నాం. మొత్తనీకి అక్కడ నుండి బయట పడ్డం.

ఈ వీడియో మీకు నచ్చేతే
ఒక Like, Share, చేసి

మాకు కొంచం సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్

మరిన్ని వీడియోస్ మన ఛానల్
'' SUBSCRIBE' చేసుకోండి.


#historicalplaces
#gunturhistoricalplaces
#historicalinguntur
#historicalinandrapradesh
#historicalintelangana
#Vikramvihari


Music used in this video :-
https://www.bensound.com


Instagram :-
https://www.instagram.com/trivikramelasagaram



our latest videos check out now:

బుగ్గ వాగు డ్యామ్ :-https://youtu.be/Ehb8f2QnD7k

వీళ్ళ బతుకులు ఎప్పటికి మారవా :-https://youtu.be/H8e9nwZ43Zs

historical places, sivalingam, nagupamu, vikram Vihari ancient places, historical temples, guntur, dachepalle, guntur historical places,


Please SUBSCRIBE our channel




---------------Thanks for watching ------------------

Comment