ఇందిరకు మోదీకి మధ్య 7 పోలికలు, తేడాలు!! Journalist N Venugopal #indiragandhi #modi #similarities
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. https://www.youtube.com/channel/UCnip_PpfpdFuTpwx3t-ifaQ/join
దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన యాభై ఏళ్ల సందర్భంగా ఒక ఆసక్తి కరమైన చర్చ ఇది. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరకు దాని గురించి మాట్లాడే మోదికి మధ్య ఉన్న కొట్టొచ్చినట్లుగా కనిపించే పోలికలు, తేడాల గురించిన విశ్లేషణ కోసం ఈ వీడియో క్లిక్ చెయ్యండి.
#emergency #indiragandhi #indiapolitics #india #emergencydeclaration #indiracongress #democracy #emergency1975 #RSS #bjp #advani #vajpayee #jayaprakashnarayan #janasangh #janataparty #indianhistory #similarities #indiravsmodi #differences