70% అనుభవంలేని వాళ్లే Is the dairy farm a loss? @MalleshAdla
#dairyfarming #countrysidefarms #malleshadla
ఈ వీడియోలో చంద్రా రెడ్డి గారు కొత్తగా డైరీ పెట్టే రైతులు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, మన పాలు మనమే అమ్ముకుంటే ఏ విధంగా లాభం ఉంటుంది. పాల ద్వారా పదార్థాలు తయారు చేయడం వలన కూడా అదనపు ఆదాయం పొందచ్చని అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#chandrareddy #dairyfarmbusiness #rangareddydist
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో రైతన్న చంద్రారెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.