#Raitunestham #Multiayerfarming
మల్టీ లేయర్ ఫార్మింగ్ ద్వారా జూబ్ చేసుకుంటూ నిత్యం ఆదాయం ఇచ్చే వ్యవసాయం చేయవచ్చని సాగు నిపుణులు ఏడుకొండలు వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరై.. అంచెల వ్యవసాయంపై రైతులకి అవగాహన కల్పించారు.
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/CzWzFloPR7Y
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rytunestham...