MENU

Fun & Interesting

80 HF ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ | HF Cow's dairy farm #cowdairyfarmtelugu

Video Not Working? Fix It Now

#manalocalfarmer #cowdairyfarm #hfcows PLEASE SUBSCRIBE NEED YOUR SUPPORT https://youtube.com/@manalocalfarmer?si=sbe77mAfyUfz-w21 న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం...దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" Instagram: https://www.instagram.com/manalocalfarmer/ e-mail: [email protected] Disclaimer/నిరాకరణ: ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు ఇతర వివిధ అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు.... "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...

Comment