బైబిల్ మిషన్ మహోత్సవముల క్లుప్త వృత్తాంతం
1949 నుండి బైబిల్ మిషన్ సభలు (గుంటూరు సభలు) జరిగిన స్థలాలు; ఇది చరిత్ర
బేతేలు గృహము వరండాలో
క్రీస్తు దేవాలయం ఆవరణంలో
నగరపాలెంలో
మిర్చి యార్డు వద్ద
ఉర్దూ పాఠశాల పక్క గ్రౌండ్లో
కాకాని తోట ఎదుట ప్రస్తుతం సౌదం ఉన్న స్థలములో
హేమలత మిల్స్ వద్ద
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రస్తుత స్థలములోనికి వచ్చింది మహోత్సవముల వేదిక.
ఈ చరిత్రకు దేవాది దేవుడు, దేవదూతలు, దైవజనులు దేవదాసు అయ్యగారు, బైబిల్ మిషన్ గత ప్రస్తుత అధ్యక్షులు,పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధులు,మీరందరూ మనమందరము సాక్షులమే.
#biblemissionguntur