MENU

Fun & Interesting

శ్రీ దేవీ భాగవతము | 9 వస్కంధము | 30 వ అధ్యాయము | సావిత్రీ వుపాఖ్యానము | సత్సంగము

Ramarasam 1,788 lượt xem 6 days ago
Video Not Working? Fix It Now

శ్రీ దేవీ భాగవతము - 9 వస్కంధము – 30 వ అధ్యాయము – సావిత్రీ వుపాఖ్యానము- సత్సంగము

30 వ అధ్యాయములో శుభకర్మలైన దానములు, యజ్ఞములను గూర్చి వివరించారు. అన్ని దానములలోనూ అన్న దానము శ్రేష్ఠమైనది.అన్న దానమునకు మించిన దానము గతమున లేదు. భవిష్యత్తున ఉండబోదు.దాన యజ్ఞములను చేసిన జీవులు అర్హత ననుసరించి కొన్ని వేల యేండ్లు వైకుంఠ , ఇంద్ర , బ్రహ్మ , చంద్ర , స్వర్గ లోకముల యందు సుఖభోగముల ననుభవించి మరల ఉత్తమ జన్మలను పొందుదురు. పువ్వులలో తులసి, దేవతలలో విష్ణువు, వైష్ణవులందు నారద మహర్షి వలె యజ్ఞములలో శ్రీ దేవీ యజ్ఞము శ్రేష్ఠమని చెప్పబడినది.




















#SavitriDevi #SavitriCharitra #LordYama #YamaDharmaRaja #hindumythology #sanatanadharmaintro #mahabharata
#HinduScriptures #SavitrīAndYama #DharmaAndKarma#telugu #CharityAndSpiritualGrowth
#MythologicalStories #Hinduism #AncientIndia #IndianHeritage #EpicTales #SavitriAndSatyavan #SavitriVsYama #PativrataDharma #KarmaAndDharma #DivineJustice #lingamguntla #Ramarasam
@ramarasam5151

Comment