AGANAYYA APANAYYA SHABARI PADHA YATRA FULL SONG | 2024 NEW AYYAPPA SWAMY SONG | KAPIL CREATIONS
అగనయ్యా అపనయ్యా | AGANAYYA APANAYYA SHABARI PADHA YATRA FULL SONG | 2024 NEW AYYAPPA SWAMY SONG | ARVIND | KAPIL CREATIONS
#2024ayyappasong #ayyappaswamynewsong #ayyappaswamy #kapilCreations
Produces : Vinisha & Ishika
Lyrics & Singer : Kapil Madduri
Music : Akhilesh Gogu
DOP-Editing & Di : Arun Koluguri
Drone : Chotu
Art Department : VIN Team Works
Posters : Sagar Mudiraaz
Direction : Shivakrishna Veluthuru
WhatsApp Number ( +919704092800 )
పల్లవి:-) ఆగనయ్యా ఆపనయ్యా శబరి పాదయాత్రా
అయ్యప్పా నిన్ను చూసేదాకనేను నిలవనయ్యా
ఐదు కొండలున్న స్వామి అలక చెందకయ్యా
నిను నమ్ముకున్న భక్తుడనై బైలుదేరినయ్యా
అను:-) కనులతో కొలిచినానయ్యా కన్నేస్వామిని
మనసుతో పిలిచినానయ్యా కరుణించని ((2))
ఆగనయ్యా…ఆపనయ్యా…!
చ:-1) కష్టాల కడలిలోన నేను నలిగిపోతినయ్యా
కన్నీళ్ళ సంద్రములో తల్లడిల్లిపోతినయ్యా
బంధాల బలగమున్న నాకు బలము లేదయ్యా
అందాల జీవితంలో అంతులేని బాధలయ్యా
‘ ఎవరు రారాయా ఓర్వలేని లోకమేందాయా
ఎవరు కారయా మనసులేని మనుషులేందయా’
అను:-) గండాలు బాపరావయ్యా మణికంఠుడా
కన్నీళ్ళు తుడవరావయ్యా చిన్నిబాలుడా ((2))
ఆగనయ్యా….ఆపనయ్యా…!
చ:-2) సకలము నీ నామము పలికే నిజభక్తుడను
మైమరసి నీ సేవలు చేస్తున్న అనుదినము
నల్లబట్టలేసి నలభైయొక్క దీక్ష మండలము
నిష్టతోని పూర్తి చేసి కోరుకున్న నీ వరము
‘ ముడుపు గట్టిన ఇరుముడి తలన ఎత్తినా
నేను తలిచినా నిన్ను చూడ కదిలివచ్చినా ‘
అను:-) కలియుగ బాలుడవయ్యా మణికంఠుడా
ఒక్కసారి కనిపించయ్యా వేడుకుంటిరా ((2))
ఆగనయ్యా….ఆపనయ్యా…!
చ:-3) కాలినడకన నేను శరణ గోషా పలుకుతున్నా
ఐదు కొండలెక్కుతుంటే కాళ్ళు జేతులోనుకుతున్నా
కంటనీళ్ళ దారతోని నిన్ను కలవరిస్తున్నా
చెమటరాలి పడుతున్నా చేరదీయ అడుగుతున్నా
‘ అలసిపోతిని నడవలేక ఆగిపోతిని
శరణు వేడితి శబరి కొండలెక్కితి ‘
అను:-) చల్లని చూపుల బాలా మణికంఠుడా
చిరునవ్వులతో నిండుగా చిన్ముద్రుడా ((2))
ఆగనయ్యా…ఆపనయ్యా….!
#AganayyaApanayya
#AganayyaApanayyaShabariPadhaYatra
#AyyappaSongs
#ayyappa
#ayyappadevotionalsongs
#ayyappabhakthisongs
#ayyappapadhayatra
#ayyappabajanasongs
#shabarimalai
#irumudikattusabarimalaikku
#ayyappaswamytelugudevotionalsongs
#avarannarayyanuvulevani
#ayyappaswamysuperhitsongs
#kerala
#2024ayyappasongs
#2024ayyappadevotionalsongs
#newayyappasongs
#kapilmadduri
#kapilmaddurisongs
#shivakrishnaveluthuru
#directedbyshivakrishnaveluthuru
#shivakrishnaveluthurusongs
#arvind
#arvindtunes
#arunkoluguri
#arunkolugurisongs
#arunkolugurivisuals
#Akhileshgogu
#sharanamayyappa
#swamysharanam
#swamyayyappan
#ayyappan