గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు, డీలర్లకు వ్యవసాయ పరికరాలు సప్లయ్ చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ (కిసాన్ చాయిస్) గురించి ఈ వీడియోలో సమాచారం లభిస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఆ సంస్థను నడుపుతున్న బిట్ర రఘు గారు ఈ వీడియోలో మాట్లాడారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9581555529 నంబరులో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Agriculture Machinery 10 ఏండ్లుగా అమ్ముతున్నం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #AgroMachinery