MENU

Fun & Interesting

Agriculture Machinery Wholesale Company | వ్యవసాయ పరికరాలు అమ్ముతాం | KisanZone

Video Not Working? Fix It Now

హైదరాబాద్ కేంద్రంగా పలు రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలు అమ్ముతున్న సంస్థ కిసాన్ జోన్ ఆగ్రో మెషినరీ ప్రతినిది వెంకట్ గారు.. ఈ వీడియోలో పలు మెషిన్ల గురించి వివరించారు. వ్యవసాయ పరికరాలు హోల్ సేల్ గా అమ్మడంతోపాటు.. తమ వద్దకు వచ్చే వారికి రిటైల్ గా కూడా ఇస్తామని.. ఎవరికైనా ఆసక్తి ఉంటే తమ సంస్థ ఫ్రాంచైజీ కూడా ఇస్తామని వివరించారు. వీడియో చూసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇంకా సందేహాలుంటే 7386403652, 7075062968 నంబర్లలో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించవచ్చు. Address : Smart KisanZone Farming Solutions Pvt Ltd, Plot No: 1, Seetharampuram, Anandnagar Colony, HayathNagar, Hyderabad-501505 Phone : 7386403652, 7075062968 https://goo.gl/maps/yhawuoLmZBF2RVMZA చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Agriculture Machinery Wholesale Company | వ్యవసాయ పరికరాలు అమ్ముతాం | KisanZone #RythuBadi #రైతుబడి #KisanZone

Comment