MENU

Fun & Interesting

అహోబిలం పుణ్యస్థల రహస్యాలు..! Ahobilam Temple Hiden Secrets | History of Ahobilam Temple | iDream

iDream Devotional 8,589 7 months ago
Video Not Working? Fix It Now

#idreamdevotional #ahobilam #idream అహోబిలం పుణ్యస్థల రహస్యాలు..! Ahobilam Temple Hiden Secrets | History of Ahobilam Temple | iDream ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం వైష్ణవ భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం అహోబిలం అహోబిలంలో 9 రూపాల్లో నరసింహస్వామి దర్శనం ఇక్కడే హిరణ్యకశ్యపుని వధించిన లక్ష్మీనరసింహస్వామి అహోబిల మఠం వడకలై శ్రీ వైష్ణవ మఠం వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించే మఠం నంద్యాల నుంచి 63.కి.మీ.ల దూరంలో అహోబిలం హైదరాబాద్ నుంచి 350 కి.మీ.ల దూరంలో అహోబిలం ఇక్కడి కొండలకు గరుడాద్రి, గరుడాచలం, గరుడశైలం అనిపేర్లు దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు భాగాలుగా విభజన ఉగ్ర స్తంభం శిలను స్వయంగా నృసింహునిగా భక్తులు భావిస్తారు ఆధ్యాత్మి భావన, ప్రకృతి అందాలతో రమణీయంగా అహోబిలం అహోబిలం దర్శనకు ఏలా లక్షల మంది భక్తులు రాక Welcome to iDream Devotioal YouTube Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living. Don’t Forget to Subscribe Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

Comment