వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే? || Akella Raghavendra
పిల్లలకు ఏదో ఒక హితవు చెబుతూ ఉండాలని... వీలైనంతగా వాళ్లకు మంచి చేస్తూనే ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. కానీ పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినటానికి ఒక రకమైన అహంకారం అడ్డు వస్తుంది. ఆ సమయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరించాలి? ఏం చేస్తే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు అనేవి ఈ వీడియోలో చెబుతున్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు.