#raitunestham #farmer #agritechnology
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం కి చెందిన అశోక్.. వ్యవసాయంలో రైతుకి చేదోడుగా ఉండే ఆధునిక వ్యవసాయ యంత్రాలు రూపొందించి రైతులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా మినీ ట్రాక్టర్ ను అభివృద్ధి చేశారు. వ్యవసాయంలో
దుక్కి దున్నడం, కలుపు నివారణ, కషాయాలు - మిశ్రమాల పిచికారీ, పంట రవాణా తదితర పనులను ఈ ట్రాక్టర్ తో సులువుగా చేయవచ్చని అశోక్ వివరించారు.
మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/Jri4wj-cK6M
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham