MENU

Fun & Interesting

Alzheimer's Disease - అల్జీమర్స్ వ్యాధి - An Overview - Telugu

Focus Medica 2,375 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

అల్జీమర్స్ అనేది ఒక రకమైన నరాలసంబంధమైన సమస్య, 65 సంవత్సరాల వయోసమూహం ఉన్న వ్యక్తులలో సాధారణంగా కలుగుతుంది. ఇది అనేకరకాల సమస్యలకు కేంద్రమయిన ‘చిత్తవైకల్యం' రకము, సాధారణంగా పెరుగుతున్న జ్ఞాపకశక్తి లోపం మరియు మెదడు కణాల యొక్క పనితీరు నాశనం కావడంచే కలిగే అభిజ్ఞా వైకల్యాల సంకేతాలను కలిగి ఉంటుంది.
For more details: https://focusmedica.com/understanding-diseases/
Subscribe: https://online.focusmedica.com/s/store/courses/UNDERSTANDING%20DISEASES

Comment