భూమి మీద నడయాడే దేవత అమ్మ. ఆమె ఒక శక్తి స్వరూపిణి,త్యాగమూర్తి.ప్రేమ,అనుబంధాలు,ఆప్యాయతల మధ్య పిల్లల్ని తల్లులు పెంచాలి. వారికి లౌకిక విద్య తోపాటు ఆధ్యాత్మిక విద్యని కూడ తల్లులు అందేవిధంగా చూసి శిక్షణ అందించాలి. మంచి పిల్లలు కుటుంబానికి, దేశానికి సంపద, రక్షణ.