MENU

Fun & Interesting

మామిడి పంటలో పిందే రాలకుండా, పక్షి కన్ను తెగులు (Anthracnose) రాకుండా చక్కటి పరిష్కారం!

Rekha Seeds and Pesticides 4,675 lượt xem 2 weeks ago
Video Not Working? Fix It Now

ఈ వీడియోలో మామిడి తోటలో పిందే రాలకుండా అలాగే కాయ నల్లగా మారకుండా నివారణ చర్యలు మరియు పక్షి కన్ను తెగులు నివారణ గురించి చర్చిండం జరిగింది. మీ ప్రశ్నలు లేదా అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి!

#mangofarming #mangofruitsetting #Anthracnose #nutrients #calbitC #benefitPZ #chamak #combical #thiamethoxam #actara #score #kavach #tilt #valagro #syngenta #multiplexagro #ariesagro #clacium

గమనిక: మా ఛానెల్లో ప్రసారమయ్యే వీడియోలు, షార్ట్ క్లిప్స్, రైతులు మరియు కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ వీడియోల ప్రధాన ఉద్దేశ్యం కేవలం అవగాహన కల్పించడమే.

మా విజ్ఞప్తి: మీ పంటల నిర్వహణకు సంబంధించి పంట పరిస్థితిని "అనుభవజ్ఞులు", "నిపుణులు", మరియు "శాస్త్రవేత్తలకు" ప్రత్యక్షంగా చూపించి, వారి సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియోలు సమాచారం అందించడానికే మాత్రమే, వీటిని అనుసరించడం ద్వారా ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు.

Comment