మనోహరమైన అరకులో గిరిజనుల సంత అంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? ఏఏ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు? వాళ్లు మనతో ఎలా మాట్లాడుతారు? ఎవరూ చూడని ఎన్నో విశేషాల సమాహారం ఈ కథనం.