#Arunachalam#evrtravelvlogs
-Arunachalam Temple
Room's contact [ 100/- & 500/- & 1000/- & 1500/- "Ac and Non Ac" ]: 7845618594
-Tiruvannamalai Temple
అరుణాచాలం పూర్తి సమాచారం
అరుణాచాలం అంటే "" ఒక ఎర్రని కొండ " అర్థం
Tamil లో తిరువన్నామలై అంటారు " తీరు అంటే" శ్రీ "అని,
అన్నామలై అంటే"ఒక పెద్ద కొండ " అని అర్థం,
26 ఎకరాలలో ఆలయం ఉంది,గిరి ప్రదక్షిణ మొత్తం14km ( అష్ట లింగాల దర్శనం చేసుకోవాలి ) చేయాలి.