MENU

Fun & Interesting

పామాయిల్ సాగుతో నికర ఆదాయం | assured income with oil palm farming

Video Not Working? Fix It Now

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 . ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం వస్తుందని, అంతా వరి సాగువైపే కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతు ఎరసాని నర్సింహారెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలం గారకుంటపాలెం గ్రామంలో 11.20 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. రెండున్నరేళ్ల తోట సాగులో ఎదురైన అనుభవాలను, ప్రభుత్వాలు ఏం చేస్తే పామాయిల్ రైతు బాగుపడతారు అన్న వివరాలను తెలిపారు. . Title : పామాయిల్ సాగుతో నికర ఆదాయం | assured income with oil palm farming . Farmer : ఎరసాని నర్సింహారెడ్డి, గారకుంటపాలెం, Mobile : 9989925608 రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #oilpalm #palmoil #oilpalmfarmers . [email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Comment