మనాలి లోని అటల్ టర్నల్ అనేది ప్రతి పర్యాటకుల కల ఇందులో జర్నీ చేయటం మర్చిపోలేని మధురానుభూతిని ఇస్తుంది ఇక్కడ ఉండే కొండలు మంచుతో కప్పబడి మనం చూడటానికి కనువిందు చేస్తాయి ఇక్కడ స్నో ఫాల్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్#journey with Shankar