మన ఈ you tube channel లో వినిపించే నవలలను గురించికానీ,కథలను గురించికానీ రచయితలకు కానీ,రచయిత్రులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అభ్యంతరం ఉంటే comment రూపంలో తెలియచెయ్యండి.వారు delete చేసెయ్యమంటే వారి నవలలు కానీ, కథలు కానీ వెంటనే మన channel నుండి delete చేసేస్తాను
(గౌరవనీయులైన writers మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ వారిని ఎలా సంప్రదించాలో తెలియక వారి రచనలు వారి permission లేకుండానే మన channel లో చదవడం జరిగింది. దయచేసి అర్ధం చేసుకుంటారని మనవి🙏🙏🙏)