#Btechstudentdairyfarm
#dairyfarm @Rythumuchata
https://youtube.com/@Rythumuchata?si=LefTaG-ATlu3MqKc
చాలా మంది యువకులు సాఫ్ట్‌వేర్ కొలువులను వీడి స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా ఆదిలో కాస్త ఇబ్బందులు ఎదురైనా సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని తోటి రైతుల నుంచి సలహాలను తీసుకుని పట్టుదలతో కృషి చేస్తూ పాడి రంగంలో రాణిస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన యువరైతు శ్రీకాంత్ . తన తండ్రి గాంధీ సహకారంతో మొదట నాలుగు గేదెలతో డైరీ పామ్ ఏర్పాటు చేసీ తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. ప్రస్తుతం 23గేదెలతో రోజుకు సుమారు 140 లీటర్ల పాలను అమ్ముతూ నెలకు అన్ని ఖర్చులు పోనూ రూ.లక్ష వరకు సంపాదిస్దూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనకు డైరీ ఫామ్‌లో ఉన్న అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు.
రైతు ముచ్చట చానల్‌ను 8096293702కు కాల్ చేసి సంప్రదించవచ్చు.
గమనిక : రైతు ముచ్చట చానెల్‌లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
మన చానెల్ సబ్‌స్కైబ్ చేసుకోండి. లైక్ చేయండి. సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలపండి.
Title : B-Tech చేశా..నాన్నతో కలిసి డైరీ ఫామ్ నడిపిస్తున్న Dairy farming in telugu @Rythumuchata
#Rythumuchata #డైరీఫామ్ #dairyfarm