బాలల బొమ్మల రామాయణం
Ramayanam in Telugu
==================================
ముందుమాట
భారత, భాగవత, రామాయణాలు మన భారతేతిహాసపురాణాలు. పురాణాలు పిల్లల మేథస్సును, మనోనిబ్బరాన్ని మెరుగుపరుస్తాయి. వారిని నీతిమంతులుగానూ, నిజాయితీపరులుగాను, భావిభారత సత్పౌరులుగనూ తయారుజేస్తాయి. పిల్లల్లో దాగియున్న సహజ ప్రజ్ఞాపాటవాలకు పదునుపెడతాయి.
పిల్లల శ్రేయస్సే ధ్యేయంగా వారి పురోభివృద్దిని కాంక్షిస్తూ సరళమైన, సుందరమైన వాడుకభాషలో తయారుచేసిన మా ఈ "బాలల బొమ్మల రామాయణం" మీ చిన్నారులను అలరిస్తుందనుట అతిశయోక్తి కాజాలదు.
జై శ్రీ రామ్
===================================
అధ్యాయాలు:
00:00:00 ప్రారంభం
00:05:48 బాలకాండ
00:35:26 అయోధ్యకాండ
00:52:47 అరణ్యకాండ
01:07:10 కిష్కింధకాండ
01:18:49 సుందరకాండ
01:34:28 యుద్ధకాండ