బగారా రైస్ | Bagara Rice in Telugu | Telangana Special Bagara Annam |Rice Recipe @HomeCookingTelugu
#bagararice #bagaraannam #ricerecipe
Our Other Recipes:
Kadai Chicken: https://www.youtube.com/watch?v=if5GYdNCyjg&t=110s
Kaju Paneer Masala: https://www.youtube.com/watch?v=4nWFJclJMNc&t=5s
Mushroom Masala Curry: https://www.youtube.com/watch?v=elJPHdDI6cI&t=9s
Tomato Kurma: https://www.youtube.com/watch?v=quOh5mmFXYE&t=51s
Nadan Chicken Curry: https://www.youtube.com/watch?v=-4Kk05XrAJk
Bagara Baingan: https://www.youtube.com/watch?v=dJ7A0MW-smw&t=19s
Spicy Chicken Curry: https://www.youtube.com/watch?v=6kSRh1MBwNo
Chicken Salna: https://www.youtube.com/watch?v=LpbMENy_lhs&t=150s
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
నూనె - 1 టేబుల్స్పూన్
నెయ్యి - 1 టేబుల్స్పూన్
దాల్చిన చెక్క
యాలకులు - 2
లవంగాలు - 4
అనాసపువ్వు
మరాఠీ మొగ్గు
జాపత్రి
రాతిపువ్వు
షాహీ జీరా - 1 టీస్పూన్
బిర్యానీ ఆకులు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిరపకాయలు - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టొమాటో - 1
పుదీనా ఆకులు - 1 బౌల్
కొత్తిమీర - 1 బౌల్
ఉప్పు - 1 టీస్పూన్
బాస్మతీ బియ్యం - 1 కప్పు (30 నిమిషాలు నానపెట్టినది)
నీళ్ళు - 1 1 /2 కప్పులు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక కప్పు బాస్మతీ బియ్యాన్ని ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టాలి
ఆ తరువాత ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేసిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గు, జాపత్రి, రాతిపువ్వు, షాజీరా, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి
ఇవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి
తరువాత ఇందులో టొమాటో, పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి
టొమాటోలు కాస్త మగ్గిన తరువాత ఉప్పు వేసి మొత్తమంతా కలపాలి
ఇప్పుడు నానపెట్టిన బాస్మతీ బియ్యం వేసి, నీళ్ళు కూడా పోసి మొత్తం బాగా కలిపి, గిన్నెకి మూత పెట్టి, లో-ఫ్లేములో పావుగంట సేపు ఉడికించాలి
మధ్యలో ఒకసారి గరిటెతో కలిపితే బాగుంటుంది
బగారా అన్నం ఉడికిన తరువాత ఐదు నిమిషాలు మూత తియ్యకుండా మగ్గనివ్వాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్పెషల్ బగారా అన్నం తయారైనట్టే, దీన్ని వేడివేడిగా ఏదైనా మసాలా కూరతో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది
Bagara Rice is a Telangana special Masala Rice Recipe wherein all kinds of whole spices are used to flavor the plain Basmati Rice. This is an easy version of Biryani and whenever you are not able to make biryani due to any reason but are craving for a wonderful, richly flavored rice recipe like it, you can happily try bagara rice because it can be made within 20 minutes, instantly. So do try this recipe and you can have it with any masala curry of your choice by the side.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
You can buy our book and classes on http://www.21frames.in/shop
Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook- https://www.facebook.com/HomeCookingTelugu
Youtube: https://www.youtube.com/homecookingtelugu
Instagram- https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com