MENU

Fun & Interesting

కొండల కొండల ఉన్నవో అయ్యప్ప స్వామి #balajiayyappasongs

ayyappaswami devastanam koduru 14,316,782 2 years ago
Video Not Working? Fix It Now

LYRICS:- స్వామి రారా....అయ్యప్ప రారా అయ్యప్ప రారా....మమ్ము ఏలుకోరా.. కొండల కొండల కొండల కొండల కొండలఉన్నావో శబరి కొండల ఉన్నావో ఓఅయ్యప్ప స్వామి ఘన ఘన ఘన_ _ _ _ గంటలు కొడుతున్నాం నీగుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా.... "కొండలో... గణ గణ" అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల.... గణ గణ" ఈశ్వర కేశవ నంద నందన నీవేనయ్య (2) నీపాదం కడిగిన పుణ్యనదీ అది పంపా అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా "కొండల.... గణ గణ" సత్యం చెపుతున్న నిత్యం కష్టాలయ్య (2) పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా ఈ కార్యక్రమంలో పాటలు పాడిన వారు pedana బాలాజీ స్వామి వారు. Contact number 8897374757 Music ఆర్కెస్ట్రషన్:- keyboard - Ramakrishna. రిథమ్ ప్యాడ్ :- గణేష్ డొలక్ :- రమేష్ డప్పు. :- సుధాకుమార్ Live video :- శివరామకృష్ణ channel link :-https://youtube.com/c/ayyappaswamidevasthanamKoduru కోరస్ : - అనిల్ పసుపులేటి భగవాన్ నాని మాణిక్యల రావు సురేష్ శివ నాగ sounds :- నాని పడి మండపాలు కట్టబడును. Contact number:- Balaji swami :- 8897374757 మరిన్ని భక్తి పాటలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో edit by శివరామకృష్ణ. 9052878994 whatsapp:- https://chat.whatsapp.com/LkkhwMQQrdF6gnaPjNExp6 Facebook:- https://www.facebook.com/groups/445969775948169/ Twitter:- https://twitter.com/Sivaram45276729/status/1247117096405762049?s=19

Comment