MENU

Fun & Interesting

Bannur Krishnappa Five Layer Farm|98805 87545 Palekar Five Layer model farm

Jai Bharat Jai Kisan 71,245 1 year ago
Video Not Working? Fix It Now

పంచ తరంగిణి-ఐదంచెల సాగులో ఆదర్శ క్షేత్రం 20 ఏళ్లుగా పాలేకర్‌ విధానాలు ఆచరిస్తున్న కృష్ణప్ప మైసూరుకి సమీపంలోని బన్నూరు గ్రామంలో తోట ఏడాదికి ఎకరానికి రూ.5 లక్షల రూపాయల రాబడి నీరు, ఎరువులు, మందులు వాడకుండా తోట పెంపకం దట్టమైన మల్చింగ్‌తో నీటి ఎద్దడి, కలుపు నివారణ కోత కూలి మినహా మరే ఖర్చులేకుండా వ్యవసాయం సమృద్ధిగా పెరిగిన హ్యూమస్‌తో నాణ్యమైన దిగుబడి చిత్తడి నేలలుకావడంవల్ల మొదటి వరుసలో కొబ్బరి రెండో వరుసలో ప్రతి 18 అడుగులకి బత్తాయి చెట్లు మూడో వరుసలో ప్రతి 9 అడుగులకి అరటి, వక్క నాలుగో వరుసలో ప్రతి 4.5 అడుగులకి కోకో, కాఫీ వక్కచెట్లకి మిరియం, చెట్లమధ్య మిరప, యాలుకలు ఐదంచెల సాగుకి చిరునామాగా మలచిన కృష్ణప్ప వివిధ రాష్ట్రాల ప్రకృతి రైతులు తోట సందర్శన Music Attributes: Music: Ballad #Jai Bharat Jai Kisan # SR Sundara Raman # Navanirman foundation # Sundara Raman Natural farming

Comment