5 లేయర్ బెస్ట్ మోడల్
ట్రెంచ్‌లతో విజయం
ఇలాంటి తోట ఉంటే చాలు
Music: Happy background music
Artist: Bensound
Music credit: Bensound
విశ్రాంత ఉద్యోగి పేరి రామకృష్ణమూర్తి వినూత్న కృషి
అనకాపల్లి(జి) బు.పేట మండలం కేపీ అగ్రహారంలో క్షేత్రం
ఆదర్శంగా ఐదంచెల పద్ధతిలో ఉద్యాన తోట అభివృద్ధి
ఇటు వ్యవసాయ అటు ఉద్యాన పంటలు వేసేలా ఏర్పాటు
20 ఎకరాల్లో మామిడి, కొబ్బరిసహా వివిధ పండ్ల చెట్లు
వర్షం నీటిని ఒడిసిపట్టేలా పొలం చుట్టూ కందకాలు
కందకాలతో పెరిగిన భూగర్భ జలాలు, పండ్ల దిగుబడి
మొక్కల వరుసల పక్కన 3X3 అడుగులతో కందకాలు
మంచి ఫలితాలకోసం 3 రకాల కందకాల ప్రయోగం
రెండు కందకాల మధ్య 15 అడుగులతో బెడ్ నిర్మాణం
మొదటి పద్ధతిలో రెండు ట్రెంచ్‌ల మధ్య దూరం 15 అ.
రెండో పద్ధతిలో మొక్కకి 5 అడుగుల దూరంలో ట్రెంచ్
మూడో పద్ధతిలో... మొక్కల వరుసలోనే ట్రెంచ్ తవ్వకం
కందకాలలో తోటలోని పంట వ్యర్థాలని వేసి కుళ్లింపు
వైవిధ్య మొక్కలతో చీడపీడలులేకుండా తోట కళకళ
ప్రకృతి సేద్య పద్ధతులలో నాణ్యమైన దిగుబడి సాధన