Blouse measurements chart / Blouse cutting measurements / Easy blouse cutting measurements /@maatailoringtutorial
#maavideostailoring
నడుము లూజు ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్ కొలతలు , ఒక్క నడుము లూజ్ తో బ్లౌజ్ కటింగ్ చేసే విధానం, ఈ పద్దతిలో బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా వుంటుంది అలాగే కొత్తగా నేర్చుకునేవారు చాలా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు...