బోడసకుర్రు.....
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని , డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని , అల్లవరం మండలానికి , చెందిన బోడసకుర్రు అనే గ్రామంలో ...... ప్రతీ ఒక్కరూ టేకు మంచాలు తయారు చేయడం వల్ల ఆ గ్రామాన్ని టేకు మంచాల గ్రామం అని పిలుస్తూ ఉంటారు... ఇక్కడ మంచాల రేట్లు కూడా మిగతా గ్రామాలతో పోల్చుతే చాలా తక్కువ రేటుకు లభిస్తాయి..... ఇక్కడ 6*6 సైజ్ టేకు మంచం ₹18000 రూపాయలు మాత్రమే...... పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం రండి...
#teakwood #konaseema #bodasakurru #lifeofgodarodu #andhrapradesh #eastgodavari #westgodavari #bed #wood #woodworking #travel #village #vlog #teku manchalu #bodasakurru teku manchalu #Teak beds village
ఇక్కడ టేకు మంచాలు చాలా చౌక..! | Bodasakurru village || Teku Manchalu #teakwood #konaseema #village