అసాధ్యమని తెలుసుగా.. సఫలుడు యేసు మనవాడుగా...|| Bro.George Bush Songs || Apostolic Kings Temple, MDP
Telugu Christen Worship Songs # Hosanna Songs # Bro. George Bush Songs # Chinni Savarapu Songs
అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడెగా (2)
నిలువలేరుగా తన సరి రారుగా
ముందే జయగితం పాడాలిగా (2)
యేసయ్య..... యేసయ్య (2)
సరి పోయిన ప్రధాన యాజకుడా
సరి చేయుచున్న నాదునాయకుడా (ఆశాధ్యం)
జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసినా (2)
అసమానుడా భీకర సూరుడా అత్యంత బలవంతుడా (2) (యేసయ్య)
కాపరివై నన్ను నడిపించినా
జాలిగలా హృదయమా వందనం (2)
కునుకలేదుగా నన్ను కాపాడగా
కంటిపాపల్లే కాచావుగా (2) (యేసయ్య)