MENU

Fun & Interesting

నా నెలవారీ ఖర్చులు చూసుకునే విధానం | Budget

Video Not Working? Fix It Now

1)నెలవారీ ఖర్చుల పిడిఎఫ్ లింక్ : తెలుగు - https://bit.ly/4hC2rnT, English - https://bit.ly/4hAZRig . 2)50-30-20 నియమం పిడిఎఫ్ లింక్ : https://bit.ly/3EOTpW5. 3)భవిష్యత్తు భద్రత కోసం ప్రయోజనకరమైన మార్గదర్శకాల పిడిఎఫ్ లింక్ : https://bit.ly/4gD8TKg. సంపాదించే ప్రతీ చేతికీ పొదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నెలకు రూ.30 వేలు మొదలు రూ. 2 లక్షలు దాకా సంపాదించే ప్రతీ ఒక్కరూ రూ.6 - 45 వేల వరకు పొదుపు చేయవచ్చు. నేను నా నెలవారీ ఇంటి బడ్జెట్ ప్రణాళికలను ఏ విధంగా నిర్వహించుకుం టున్నానో మీరూ తెలుసుకునేలా ఈ కింద లింక్లను క్లిక్ చేయడం ద్వారా ఇంటి ఆదాయ వ్యయాల ఇతర సమాచారాలను పీడీఎఫ్ రూపంలో పొందవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది. మీ అందరూ ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా షేర్ చేయగలరని మనవి. ముఖ్యంగా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత మందికి చేరువ చేయగలరని ఆశిస్తున్నాను.

Comment