Business Book యాప్ లింక్ :
https://play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq
వెబ్ సైట్ లింక్ : www.thebusinessbook.in
గత ఏడాది కాలంగా నల్గొండ జిల్లా దేవరకొండలో సయ్యద్ సలీం, మొహమ్మద్ అబ్దుల్ బారీ అనే ఇద్దరు మిత్రులు మసాలా తయారీ వ్యాపారం చేస్తున్నారు. ఈ వీడియోలో వారి అనుభవం తెలుసుకోవచ్చు. ఏయే మసాలాలు తయారు చేస్తున్నారు.. ఎలా తయారు చేస్తున్నారనే పూర్తి సమాచారం వివరించారు. ఈ వ్యాపారం కోసం చేసిన ఖర్చు, పడుతున్న కష్టం, వస్తున్న లాభం గురించి పూర్తి సమాచారం Business Book యాప్ లో కోర్సు రూపంలో లభిస్తుంది. ఆసక్తి ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని.. కోర్సు కొని చూడవచ్చు.
పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి.
గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. కేవలం వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి ఇక్కడే పట్టి ఇస్తున్నాం | Business Book
Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience
Best Business Youtube Cahnnel in Telugu
#BusinessBook #SpiceGrindingBusiness #MasalaHouse