చరకుడు చెప్పిన ఆహార సూత్రాలు | చరక సంహిత | Charaka Samhita | Rajan PTSK
ఎటువంటి ఆహారం తినాలి? విరుద్ధాహారాలు అంటే ఏమిటి?
మనిషిని ఆరోగ్యంగా ఉంటడంలో ప్రధాన పాత్ర ఆహారానిదే. మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మొదలైన విషయాలను చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వంటి ప్రాచీన ఆయుర్వేద మహర్షులు తమతమ గ్రంథాలలో పొందుపరిచారు. ఈరోజు మనం చరక మహర్షి చెప్పిన ఆహార విషయాల గురించి చెప్పుకుందాం.