MENU

Fun & Interesting

చేసికొనరాదు అపార్ధము || Chesikonaraadhu Song || || Ft. DevaDas Mungamuri || Bible Mission - Tenali

Bible Mission Tenali 17,244 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

#christianvideosongs #christiansongs2024 #biblemission #devadasuayyagaru #biblemissionsongs #teluguchristiansongs #christiansongs #gospel #gospelmusic #teluguchristiansongs

Song : చేసికొనరాదు దేవుని అపార్ధము చేసికొనరాదు
Vocals: Ajay Warriar
Music: Sunny Pal
Rythm: Kiran
Mix&Master: Vinay
Chorus: Sudarshini, Revathi, Shivani
Nadhaswaram: Bala
Studios: Moksha Studios, Grey18 Videos, Judson Studios
Video: Chaitanya

-------------------
LYRICS:
పాట: చేసికొనరాదు దేవుని అపార్ధము చేసికొనరాదు (73వ పాట - తెలుగు క్రైస్తవ కీర్తనలు)

చేసికొనరాదు - అపార్థము చేసి కొనరాదు - దేవుని నపార్ధము - చేసికొన రాదు - పరిశుద్దు నపార్ధము చేసి కొనరాదు ||చేసి||
1. పరమ దేవుడే ప్రేమం - పరమ న్యాయ సంధానం - గురుతర శక్తి విధానం - నిరుపమాన సుజ్ఞానం = వరగుణ ధీరోధారీ - స్టా-వరగుణ ధీరోధారి గాన ||చేసి||

2. సర్వ వ్యాపకతుండు - నిర్వికార దేవుండు - నిర్వచన సజీవుండు - సర్వత్ర స్వతంత్రుండు = సర్వ సు లక్షణధారి -శ్రీ- సర్వ సులక్షణ ధారి గాన ||చేసి||

3. నిత్యమౌ మహాత్యంబు - అత్యధిక ప్రభావంబు - ప్రత్యక్ష పరాక్రమంబు - సత్యమైన తేజంబు = నిత్య సు లక్షణధారి -ఔ- నిత్య సులక్షణధారి గాన ||చేసి||

4. దైవ ప్రేమ కొనియాడ - దైవ న్యాయమును బాడ - దైవ శక్తిలోని వేడ - దైవ జ్ఞాన మొనగూడ = జీవ సు లక్షణధారి -స - జీవ సు లక్షణ ధారి గాన ||చేసి||

5. కష్టమువచ్చిన గాని -నష్టము వచ్చిన గాని - ఇష్టము లేకపోనీ-భ్రష్టుడ | వైనను గాని= స్రష్టననుట మేలా -నీ- దృష్టి కిదియన వీలా గాన ||చేసి||

6. ప్రార్థనాలకించినను - ప్రార్థన వినకుండినను - వ్యర్థంబై పోయినను| అర్థముగా కుండినను = సార్థక పరచుము గాని -అ - పార్థము చేయుట హాని గాన ||చేసి||

7. ఇబ్బందులు రోగములు - సిబ్బంది వలే శ్రమలు - అబ్బో భూకంపములు - మబ్బు వంటి దురితములు = తబ్బిబ్బు చేసిన గాని -హా- తప్పు తలంచుట హాని గాన ||చేసి||

8. ఆకాశంబులన్నీ - లోకానందము లన్నీ - నీకై యిచ్చిన వన్నీ-ప్రాకటముగ పోదన్ని = నా కేమి యిడె నటంచు - నీ- కేకలు మాని తలంచు గాన ||చేసి||

9. ఆకాశంబులన్నీ - లోకానందము లన్నీ - నీకై యిచ్చిన వన్నీ-ప్రాకటముగ పోదన్ని = నా కేమి యిడె నటంచు - నీ- కేకలు మాని తలంచు గాన ||చేసి||

--------------------
Chapters:
00:00 - Intro
01:05 - చేసికొనరాదు దేవుని అపార్ధము
02:01 - పరమ దేవుడే ప్రేమం
03:07 - సర్వ వ్యాపకత్వుండు
04:21 - నిత్యమౌ మహాత్యంబు
04:48 - Instrumental

-----------------------

#teluguchristiansongs #telugugospelsong #telugugod #praise #praiseandworship #praiseandworshipsongs #praiseandworshipsongswithlyrics #devadasayagarisongs #devadasayyagaru #biblemissiontenali #gospelsongs #gospelmusic #gospel #biblemission #biblemissionsongs #teluguchristiansongs
#calvarymahimaaalayam #telugunewsongs #newsong #newtelugusongs
#mahimajeevanasannidhi #newchristiansong #newchristiansongs
#chesikonaraadhu #biblemissionsongnew #newbiblemissionsongs
#chesikonaraadu #telugu #telugusongs
#chesikonaradu #holyspirit #worshipsongs #worship #worshipstatus #teluguworship
#chesikonaradhu #gospelworshipsongs #gospelworship #telugugospelsong
#teluguchristiansongs #telugugospelsongs #devotional #devotionalsongs
#christiansongs #newdevotionalsongstelugu #newmusic #newdevotionalsongs
#telugukraishavakeerthanalu #andhrapradesh #andhrakraistavakeerthanalu
#biblemission #andhrakraisthavakeerthanalu #andhrakristavakeerthanalu
#christiansongs #newsongrelease #newrelease #newgospelsongs
#teluguchristiansongs #andhrachristiansongs #newbiblemissionsong
#devuniapaardhamu #biblemissionsongs #latesttelugusongs #latestteluguchristiansongs
#christiansongs2024
#topchristiansongs
#topteluguchristiansongs
#christianvideosongs
#biblemissionvideosongs
#teluguchristiansongs
#bibletelugusongs
#biblemissiontelugusongs
#devadasmungamuri
#devadasayyagaru
#ajaywarrier
#biblemissionsongs
#biblemissionsongstelugu
#apardhamu
#devuniapardhamu
#devuniapaardhamu
#devuniapaardhamuchesikonaraadhu
#devuniapardhamuchesikonaradhu
#christiansongs2024
#telugu
#telugugospel
#gospel
#tenali
#jesus
#jesussongs
#jesussongstelugu
#tenalitelugusongs
#teluguworshipsongs2023
#teluguchristiansongs
#teluguworshipsongs2024
#teluguchristiansongs
#latesttelugusongs
#teluguworship
#teluguworshipsongs
#teluguworshipservice
#christiansongs2024
#christianvideosongs
#christiansongs
#teluguchristiansongs
#christianmusic
#christianmusiclyrics

telugu christian songs,
https://youtu.be/zAqz_PGmDJw
https://youtu.be/LISxP-3hjKE

Comment