MENU

Fun & Interesting

బాబీ విజిల్ పాట.. బాలయ్య ఫిదా | Daaku Maharaaj | Thaman | Asianet News Telugu

Asianet News Telugu 16,411 1 week ago
Video Not Working? Fix It Now

#AsianetNewsTelugu #NandamuriBalakrishna #DaakuMaharaaj #BalakrishnaDialogues #BobbyKolli #PragyaJaiswal #ShraddhaSrinath #TollywoodUpdates #Entertainment సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ చిత్రంతో నిలిచి మాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు నటసింహం నందమూరి బాలక్రిష్ణ. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్.. బాలయ్యతో ప్రధాన పాత్రల్లో కనిపించారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ మాస్ మ్యూజిక్ అందించి.. థియేటర్లలో బాక్సులు బద్దలు చేశాడు. ఫుల్ & ఫైనల్‌గా మాస్ ఆడియెన్స్‌కి చేరువైన డాకు మహారాజ్ సక్సెస్‌తో సంబరాల్లో మునిగిపోయింది మూవీ టీం. అనంతపురంలో డాకు మహారాజ్ గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య అదిరిపోయే డైలాగ్స్ తో స్పీచ్ ఇచ్చాడు. చూసేయండి. Stay tuned for the latest Telugu News updates, Bigg Boss Telugu season 8, celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. 🔗 Bigg Boss Telugu 8 Hub: 👉 https://telugu.asianetnews.com/bigg-boss 🎉📺 📲 Join Our WhatsApp Channel: 👉 https://shorturl.at/TAZpS 🔗 Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️

Comment