Here is a simple but complete way to do Daily Puja for Lalitha Navaratri/ Durga Navaratri /Sharannavaratri which is coming up from3/Oct/2024. You ca do this Puja in 20 minutes.
Puja PDFs in Telugu & English (Use GMail id to access)
https://drive.google.com/file/d/1K3yibDcbQX3vT6uXGUSQ43Lkfp3bca-2/view?usp=sharing
Lalitha Ashtottaram
https://youtu.be/afUYZh0esAs
- Uploaded by: Rishi Kumar, Channel Admin
--------------------------------------------------
Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన రోజు మానేయండి
Q) ప్రాణ ప్రతిష్ట చేసిన మూర్తిని కదపకూడదు అంటే?
A) అంటే ఫోటో కదలకూడదు అని కాదు . ఒకచోటు నుంచి మరోచోటకి మార్చకూడదు
Q) ఉదయం కుదరకపోతే పూజ సాయంత్రం చేయవచ్చా?
A) ఎప్పుడైన చేయండి . చేయడం ముఖ్యం
Q) ప్రాణప్రతిష్ట చేశాకా రోజూ పూజా, నివేదనా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే?
A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ ఒక 20 నిముషాలు సమయం వెచ్చించి పూజ చేయమని చెప్పండి
Q) పసుపు గణపతిని/గౌరీ దేవిని రోజూ చేయాలా? పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి?
A) రోజూ అవసరం లేదు, ఒకరోజు చేస్తే చాలు . ఒక చిన్న గణపతి ప్రతిమ/Photo పెట్టుకోండి. అప్పుడు పసుపు ప్రతిమ అవసరం ఉండదు . (పసుపు ప్రతిమ చేస్తే పూజ అయ్యాకా, తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు )
Q) ఒకవేళ కలశం పెడితే 9 రోజులూ అలానే ఉంచాలా?
A) అవును. ఆఖరి రోజు దాకా తీయకండి . తరువాత కొబ్బరికాయ నీటిలో వదిలేయండి
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.
Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి
Q) పురుషులు పూజ చేయవచ్చా?
A) Yes
Q) వితంతువులు పూజ చేయవచ్చా?
A) షోడశోపచార పూజ చేయవచ్చు, స్తోత్రాలన్నీ చదవవచ్చు . సామాన్యంగా కుంకుమార్చన కూతురి చేత కానీ, కోడలి చేత కానీ చేయిస్తారు
-----------------------------------------------------------------------------------------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri
#spiritual #pravachanalu