డైరీఫార్మ్ భర్య,భర్తలు చేసుకుంటే అధిక ఆదాయం ఉంటుంది #dairyfarm#telugu#trending @Prasadagrifarms
#dairy#dairyfarmingtelugu #dairyfarm #dairybusiness #dairyfarming#dairymilk #hf #jersey #padiparishrama #shivarampuram#thalluru#farming #trending #viral #agriculture #prasaddairyfarms#dairyfarmtelugu#cow #viralvideos #howtostartdairyfarm#hfcowfarm#gadiparthivaripalem#cow #farming #milkratedown
అందరికీ నమస్కారం
ఈరోజు మనం మరో డైరీఫార్మ్ దగ్గరికి వచ్చాం. ఈ డైరీ ఫార్మ్ ప్రత్యేకత వచ్చేసి డైరీఫార్మ్ నిర్వయించేది రైతు ఆంజనేయులు వారు వారి భర్య కలిసి డైరీ నడుపుతూ నెలకు 35 వేల ఆదాయం పొడుతున్నారని మనతో చెప్పడం జరిగింది .ఇంట్లో వాళ్ళు చేసుకుంటే డైరీ ఫర్మ్ మంచి లాభాలు ఉంటాయని చెప్పారు.. ఇది ఈరోజట్టి మా వీడియో మీకు ఉపయోగపడినటయితే మా ఛానల్ నీ sunscribe చేసుక్కొని పక్కనే (గంట)నీ అల్ లో పెట్టుకోండి. ఈలాంటి మారింది వీడియోస్ తిస్తూనే ఉన్నం మీకు అటువంటి సందేహం ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ధన్యవాదములు |
ఇలా మీరు కూడా మీ అనుభవాలను అందించాలకుంటే మాకు సంప్రదించండి మీకు జరిగిన అనుభవాలు మరియు మీరు చెప్పే ప్రతి మాట కొత్తగా పెట్టుకునేవారికి చాలా ఉపయోగపడుతుంది.
మా Instragram లో మస్సేడ్ చేయండి
Instragram id
@prasad_dairyfarms
గమనిక :-
ఈ వీడియోలో తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.