MENU

Fun & Interesting

ఆనంద రససుందరీ. షణ్ముఖప్రియ రాగం. లిరిక్స్ కింద description లో ఉన్నవి

Ckreddy Devotional 6,874 3 years ago
Video Not Working? Fix It Now

ఆనంద రస సుందరరీ .నిత్యానంద రససుందరీ షణ్ముఖప్రియ రాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి పల్లవి ఆనంద రససుందరీ... నిత్యానంద రససుందరీ "ఆనంద రససుందరీ " చరణం1 కన్న తల్లివి నీవు కాళీమాతవు నీవు. అన్నపూర్ణవు నీవు ఆదిశక్తివి నీవు సృష్టి, స్థితి, లయకారిణి జననీ శర్వాని త్రిభువన పాలిని "రాగతాళ, నృత్యగాన రూపిణి"2" రాజేశ్వరి విజయేశ్వరి, భువనేశ్వరి, పరమేశ్వరి.... "ఆనంద రససుందరి" చరణం 2 పూలతెమ్మెరలోనా పాలు పొదిగినదానా ఎన్ని జన్మలకైనా నిన్ను మరువానమ్మా. భక్తి ముక్తి శక్తి ప్రదాయని భుజంగమాలిని భువనమోహినీ, "కామ.క్రోధ.లోభ.మోహ నాశిని"2" కాత్యాయని. దాక్షాయని. రక్షాయని జనని "ఆనంద రససుందరి" చరణం 3 పాదక్రాంతుడు నీకు వేదాంత కవినేడు పేదనైతే నేమి ఏదో కృప చాలు భూత, భవిష్యత్ వర్తమానములు, పోషించెదవో ఘోచిపించెదవో "నన్ను గన్న, నిన్ను ఎన్న తరమే"2" విజయంకరి, అభయంకరి, శవశంకరి, ఈశ్వరి "ఆనంద రససుందరి"

Comment